Accommodation, Sevas in Tirumala


తిరుమల స్వామి వారి దర్శనం తరువాత కొండా పైన చూడవలసిన ప్రదేశాలు, తప్పకుండ చూసి వెళ్ళండి
visiting-places-in-tirumala
పాపనాశనం PAPANASANAM

kapila-theertham-in-tirumala

పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, నాలుగో అధ్యాయం పేర్కొంటోంది.

AKASAGANGA ఆకాశగంగా

papavinasanam-tirumala

మీరు పాపవినాశనం నుంచి ఆకాశగంగా కు బయలుదేరాలి దారిలోనే ఉంటాది
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది. హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం


జాబాలి తీర్థము

jubali-theertham-in-tirumala

జాపాలి. ఈ ఆలయం తిరుమలలో ఉన్నది. ఇది పాప వినాశం నకు పోవు మార్గం లో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గం కనిపిస్తుంది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడ భగవాన్ హనుమంతుడు వెలిశి ఉన్నారు. ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది.ఎందుకంటే ఇక్కడ ఆ ఆంజనేయడు కొలువై ఉన్నారు. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి.


తిరుమల శ్రీవారి పాదాలు

tirumala-srivari-padalu-tirumala

శ్రీ వారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన కొండపైన ఉన్నాయి. ఇక్కడి ప్రయాణం చెయ్యడానికి సింగిల్ రోడ్డు కలదు, టాక్సీలో వెళ్ల వచ్చు. వంద నుండి రెండు వందల వరకూ చార్జి చేస్తారు. దారిలో చక్రతీర్థం, శిలా తోరణం కూడా దర్శించ వచ్చు. శ్రీ వారి పాదాల మండపము నుండి తిరుమల లోయ బహు సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడి పైన్ వృక్షాలు అత్యంత మనోహరంగా ఫోటోలు తీసుకోవడానికి బాగుంటాయి. మహావిష్ణువు వైకుంఠం నుండి వేంకటాద్రికి దిగి వచ్చేప్పుడు మెదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడవ పాదాన్ని నేడు ఆనందనిలయంలో స్వామి వున్న ప్రదేశంలో పెట్టాడనీ చెబుతారు. sila-thoranam-tirumala

తిరుమల శ్రీవారి పాదాలు నుంచి శ్రీవారి ఆలయం ఈ విధంగా చాల మనోహరం గ కనిపించును

vishnu-nivasam-guest-house-tirumala


srivaru-ttd-tirumala


TTD DEVASTANAM

ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే...
తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర...

శేషాద్రి - సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ. నీలాద్రి - స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండ వెలసింది. గరుడాద్రి - మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో ఉద్భవించాడు.
నీలాద్రి స్వామి వారికీ మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి
గరుడాద్రి మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండరూపంలో ఉద్బవించాడు
అంజనాద్రి -  హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండే అంజనాద్రిగా వెలసింది.
వృషభాద్రి -మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది.
నారాయణాద్రి -విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు చేసిన నారాయణ మహర్షి పేరుతో నారాయణాద్రి వెలసింది
వేంకటాద్రి -కలియుగ దైవం వెలసిన కొండ ఇది. ‘వేం’ అంటే పాపాలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సన్నిధిలో సర్వపాపాలూ నశిస్తాయనీ, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటారనీ ప్రతీతి.

శ్రీ గోవిందరాజ స్వామి

keywords : By Walk to Tirumala, Alipiri Mettu, Srivari Mettu, tirumala live status for dharshan queue, tirumala crowd status live, tirumala today live,తిరుమల తిరుపతి, tirumala rooms information, tirumala queue line status, tirumala news, ttd news, ttd update, daily sevas in tirumala, Facts about Tirumala

ఆల‌య నిర్మాణం:

ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంద‌రో రాజులు ఆస‌క్తి చూపించార‌న్న‌దానికి నిద‌ర్శ‌నంగా శాస‌నాలు క‌నిపిస్తాయి. 12వ శ‌తాబ్దానికి చెందిన చోళ‌రాజులు మొద‌ల్కొని, విజ‌య‌న‌గ‌ర రాజుల వ‌ర‌కూ ఈ ఆల‌యాన్ని ద‌శ‌ల వారీగా నిర్మించారు. ఈ ఆల‌యానికి ఉన్న ఏడంత‌స్తుల గోపురం ఎంతో దూరం వ‌ర‌కూ క‌నిపిస్తుంటుంది. దీనిమీద భాగ‌వ‌త‌, రామాయ‌ణ ఘ‌ట్టాలు క‌నిపిస్తాయి. బాహ్య గోపురం త‌రువాత ఉన్న మ‌రో చిన్న గోపురం పేరుకే చిన్న‌దైనా వంద‌ల‌మంది భక్తుల‌ను ఎండావాన‌ల నుంచి సేద‌తీర్చేంత విశాలంగా ఉంటుంది. సుప్ర‌భాతం, తోమాల‌సేవ వంటి రోజువారీ సేవ‌ల‌తో ఈ ఆల‌యం క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఇక ఏటా వ‌చ్చే బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి వంటి ప‌ర్వ‌దినాల‌లో త‌న త‌మ్ముని ఆల‌యానికి దీటుగా సంద‌డిగా మారుతుంది.

govindarajulu-tirupati-tirumala
lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

kohli-made-world-record-in-world-cup

20వేల పరుగులు: సచిన్, లారాల రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

gobest

ఆయుర్వేదం - 100 చిట్కాలు (నాటు వైద్యం)

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet