శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం


తిరుపతి పట్టణంలో తప్పకుండా చూడవలసిన ఆలయం శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం . తిరుపతి రైల్వేస్టేషన్ దగ్గర్లో, కోనేటి గట్టున ఈ ఆలయం కలదు. ఈయన్ని శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోనే ఉంది.

govindarajulu-tirumala

govindarajulu-tirumala

govindarajulu-tirumala
govindarajulu-tirumala


govindarajulu-tirumala


govindarajulu-tirumala

తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయం తరువాత భక్తులంతా శ్రద్ధగా దర్శించుకునే ఆలయం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కేవలం అరకిలోమీటరు దూరంలో ఉంది. గోవిందరాజ స్వామి, వేంకటేశ్వర స్వామివారికి అన్నగారు. ఆయన వేంకటేశ్వరునికీ, పద్మావతి అమ్మవారికి మధ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగేందుకు తోడ్పడ్డారట. వేంకటేశ్వరుడు తన కళ్యాణం కోసం కుబేరుని నుంచి అపారమైన ధనాన్ని రుణంగా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే! అలా పొందిన ధనరాశులను లెక్కించేందుకు, సంరక్షించేందుకు, సవ్యంగా వినియోగించేందుకు గోవిందరాజస్వామి బాధ్యత వహించారట. అందుకని లేని ఐశ్వర్యాన్ని పొందాలన్నా, ఉన్నదాన్ని పెంపొందించుకోవాలన్నా గోవిందరాజస్వామి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాదు! వేంకటేశ్వరుని కళ్యాణానికి ముల్లోకాలలోనూ ఉన్న దేవతలందరినీ ఆహ్వానించారట గోవిందరాజులవారు. అందుకని గౌరవనీయులైన వ్యక్తులతో స్నేహబంధాలు కోరుకునేవారికి కూడా ఆయన ఆశీస్సులు ఉపయుక్తంగా ఉంటాయని నమ్ముతారు.

govindarajulu-tirumala

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని వృక్షం వద్ద నాగదేవత విగ్రహం

FOLLOW US FB 74K FOLLOWED

శ్రీ గోవిందరాజ స్వామి

keywords : "Andhra Tours- Travels, Tirupati Alipiri, places to visit in tirumala, Tirupati trips, శ్రీవారు, శ్రీనివాసుడు, వేంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి రహస్యాలు, తిరుపతి వేంకటేశ్వర స్వామి, Tirumala Tirupati, Secrets of Tirumla Tirupati, "తిరుమల తిరుపతి","పుణ్యక్షేత్రాలు","దేవాలయాలు","పర్యాటక ప్రదేశాలు","పర్యాటక రంగం","భారతదేశ నగరాలు, పట్టణాలు","విష్ణు దేవాలయాలు","హిందూ పవిత్రమైన నగరాలు","ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు", "చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు","వైష్ణవ దివ్యక్షేత్రాలు","తిరుమల","తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం","చిత్తూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు","రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు","తిరుపతి నగరం","ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాల"ు, "Facts about Tirumala"

ఆల‌య నిర్మాణం:

ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంద‌రో రాజులు ఆస‌క్తి చూపించార‌న్న‌దానికి నిద‌ర్శ‌నంగా శాస‌నాలు క‌నిపిస్తాయి. 12వ శ‌తాబ్దానికి చెందిన చోళ‌రాజులు మొద‌ల్కొని, విజ‌య‌న‌గ‌ర రాజుల వ‌ర‌కూ ఈ ఆల‌యాన్ని ద‌శ‌ల వారీగా నిర్మించారు. ఈ ఆల‌యానికి ఉన్న ఏడంత‌స్తుల గోపురం ఎంతో దూరం వ‌ర‌కూ క‌నిపిస్తుంటుంది. దీనిమీద భాగ‌వ‌త‌, రామాయ‌ణ ఘ‌ట్టాలు క‌నిపిస్తాయి. బాహ్య గోపురం త‌రువాత ఉన్న మ‌రో చిన్న గోపురం పేరుకే చిన్న‌దైనా వంద‌ల‌మంది భక్తుల‌ను ఎండావాన‌ల నుంచి సేద‌తీర్చేంత విశాలంగా ఉంటుంది. సుప్ర‌భాతం, తోమాల‌సేవ వంటి రోజువారీ సేవ‌ల‌తో ఈ ఆల‌యం క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఇక ఏటా వ‌చ్చే బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి వంటి ప‌ర్వ‌దినాల‌లో త‌న త‌మ్ముని ఆల‌యానికి దీటుగా సంద‌డిగా మారుతుంది.

govindarajulu-tirumala gobest-telugu-website
lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

kohli-made-world-record-in-world-cup

20వేల పరుగులు: సచిన్, లారాల రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

gobest

ఆయుర్వేదం - 100 చిట్కాలు (నాటు వైద్యం)

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet