వైవీ సుబ్బారెడ్డి చుట్టూ మరో వివాదం..!! శ్రీవారి ప్రసాదానికి అపచారం.. అతని పాదాల వద్ద?
శారదా పీఠాధిపతిని కలిసి టీటీడీలో మెరుగైన సేవల కోసం సలహా కోరిన ఛైర్మన్!


తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుదురుగా ఉండనిచ్చేలా కనిపించట్లేదాయన. తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియట్లేదు గానీ.. సరికొత్త విమర్శలకు తెర తీశారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలను మానవమాత్రుడైన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారి పాదాల వద్ద ఉంచారనే ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఈ విషయంపై పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు విశాఖ శారదాపీఠాధిపతి ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రాజశ్యామల యాగం నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.

govindarajulu-tirumala

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శుక్రవారం రిషికేశ్‌లో పర్యటించారు. అక్కడ చాతుర్మాస దీక్షలో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిలను ఆయన దర్శించుకున్నారు. కేవలం ఆయన ఆశీస్సుల కోసమే వైవీ సుబ్బారెడ్డి రిషికేశ్ వెళ్లారు. స్వామీజీతో కలిసి సుబ్బారెడ్డి దంపతులు govindarajulu-tirumala

govindarajulu-tirumala
govindarajulu-tirumala

TTD DEVASTANAM



గంగాస్నానమాచరించారు. ఈ సందర్భంగా టీటీడీలో మెరుగైన సేవల కోసం సూచనలు, సలహాలు అందించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రను వైవీ కోరారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శారదా పీఠాధిపతి చేపట్టే చాతుర్మాస్య దీక్షలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని వ్యాఖ్యానించారు.
హిందూ ధర్మ పరిరక్షణకు శారదాపీఠం చేపట్టిన సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు. అనంతరం రిషికేశ్‌లోని టీటీడీ సమాచార కేంద్రం, ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీచంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయాలను పాలక మండలి ఛైర్మన్ సందర్శించారు.

govindarajulu-tirumala

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని వృక్షం వద్ద నాగదేవత విగ్రహం



ఇటీవలే విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి బాధ్యతలను తన శిష్యుడైన స్వాత్మానందేంద్ర స్వామికి స్వరూపానందేంద్ర అప్పగించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన పరిచయ కార్యక్రమంలో స్వామీజీలకు తెలంగాణ సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో భాగంగా రిషికేశ్‌లో ఉన్నారు. నాలుగు నెలల పాటు అక్కడే ఉంటారు. చాతుర్మాస దీక్ష తర్వాత తెలంగాణ నుంచే ధర్మప్రచారం ప్రారంభిస్తానని స్వామి స్వాత్మానందేంద్ర తెలిపారు. తెలంగాణలో సామాజిక సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల భూమిని కేటాయించింది. ఎకరం రూ.12 కోట్ల విలువైన భూమిని ఒక్క రుపాయికే శారదాపీఠానికి కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీచేసింది.

FOLLOW US FB 74K FOLLOWED

ఈ పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని

అన్ని సౌకర్యాలతో...

ఈ పది నిరీక్షణ సముదాయాల్లోనే లగేజీ, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ కేంద్రాలు ఉంటాయి. అన్నపానీయాల వితరణ, కేంద్రాలు, తాగునీటి కొళాయిలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు అన్నీ ఉంటాయి. నిరీక్షణ సమయంలో యాత్రికుల కాలక్షేపం కోసం భక్తిచిత్రాల ప్రదర్శనకు భారీ స్ర్కీన్లు కూడా అమరుస్తున్నారు.

TIRUMALA : New queue line complex

gobest-telugu-website

lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

kohli-made-world-record-in-world-cup

20వేల పరుగులు: సచిన్, లారాల రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

gobest

ఆయుర్వేదం - 100 చిట్కాలు (నాటు వైద్యం)

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet